← Back to news

పిల్లల ముందు బట్టలు మార్చుకుంటున్నారా?

By Anusha· 7h ago· Instagram

పిల్లల పెంపకంలో పేరెంట్స్ చేసే చిన్న చిన్న పనులు కూడా వారి ఆలోచనలపై ప్రభావం చూపుతాయి. పిల్లల ముందు బట్టలు మార్చుకునే అలవాటుపై డాక్టర్ రసజ్ఞ సూచనలు చేశారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు ప్రైవసీ, పర్సనల్ బౌండరీస్, బాడీ సేఫ్టీ గురించి నేర్పించాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించి, తమ శరీరాన్ని హద్దులను గౌరవించడం నేర్పించాలి. ఇతరుల ప్రైవసీని గౌరవించడం కూడా అలవాటు చేయాలి. పిల్లల వయసుకు తగ్గట్టుగా తల్లిదండ్రులు ఈ విషయాలను అర్థమయ్యేలా చెప్పాలి.

More in Parenting