పిల్లల హార్ట్ బ్రేక్‌కు కారణం పేరెంట్సేనా?

పేరెంట్స్ తెలియకుండానే చేసే కొన్ని పనులు పిల్లల మనసును బాధపెడతాయి. పిల్లల మాటలు పట్టించుకోకపోవడం, అదర్స్‌తో కంపేర్ చేయడం, మూడ్‌ను బట్టి తిట్టడం, ఫీలింగ్స్‌ను లైట్ తీసుకోవడం, మంచిగా ఉన్నప్పుడే ప్రేమ చూపించడం వారిని బాధపెడతాయి.కోపంతో అరిచి, భయపెడితే పిల్లలు నిజాలు చెప్పకుండా సమస్యలను దాచేస్తారు. పిల్లల మాటలు వింటూ, ఫీలింగ్స్‌ను అర్థం చేసుకుంటూ, తప్పులను ప్రేమగా సరిదిద్దాలని కంటెంట్ క్రియేటర్ స్కాట్ బ్రూక్స్ సూచించారు.


