← Back to news

కాంగ్రెస్ లీడర్లకు మరోసారి వార్నింగ్- కొండా సురేఖ

By Sahani· 1d ago· TG

కాంగ్రెస్ MLC బస్వరాజు సారయ్య, KUDA ఛైర్మెన్ గుండు సుధారాణి కామెంట్స్ పై MLA కొండా సురేఖ సీరియస్గా స్పందించారు. కాంగ్రెస్ నాయకులు నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే మహిళలతో ఎక్కడ దొరికితే అక్కడ కొట్టిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తన వెనుక ఉన్న మహిళలు ఒక్కొక్కరు నలుగురిని కోడతారని, తమ ముందు కుప్పిగంతులు వేస్తే అడ్డొచ్చిన వారిపై మహిళలతో యాక్షన్ తీసుకుంటామని, నోరు అదుపులో ఉంచుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

More in TG