టిట్కో హౌసెస్లో పోలీస్ హెచ్చరిక..!

గుంటూరు జిల్లా మంగళగిరి నవులూరు టిట్కో హౌసెస్లో సమావేశం జరిగింది. మంగళగిరి రూరల్ CI చిరుమామిళ్ల వెంకట్ హెచ్చరించారు. బహిరంగ మద్యం, రాత్రి న్యూసెన్స్, డ్రగ్స్ వినియోగం ఉంటే కఠిన చర్యలు తప్పవు! మహిళలు, బాలికల పట్ల అసభ్య ప్రవర్తన సహించేది లేదు. ఎన్నికల నేపథ్యంలో గొడవలు, ఘర్షణలు చేస్తే ఉపేక్షించరు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.



