← Back to news

ఆలయంలో OCTOPUS మాక్‌ డ్రిల్‌.!

By Anusha· 1d ago· X

TG: హన్మకొండ లోని చారిత్రక 1000 స్తంభాల ఆలయంలో తెలంగాణ OCTOPUS కౌంటర్‌ టెర్రరిస్ట్‌ ఫోర్సెస్‌.. మాక్‌ డ్రిల్‌ నిర్వహించాయి. టెర్రర్ థ్రెట్ వంటి ఎమర్జెన్సీ పరిస్థితులు ఎదురైతే ఎలా స్పందించాలనే దానిపై సిబ్బంది మాక్ డ్రిల్ చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక, టూరిస్ట్‌ ప్లేస్‌లో సెక్యూరిటీ ప్రిపరేషన్‌ను పెంచడమే లక్ష్యంగా ఇది చేపట్టారు. సెన్సిటివ్‌ ఏరియాల్లో సడెన్‌గా జరిగే ఇన్సిడెంట్స్‌ను ఎఫెక్టివ్‌గా హ్యాండిల్‌ చేసేలా ఫోర్సెస్‌ అలర్ట్‌నెస్‌ను టెస్ట్‌ చేశారు

More in TG