← Back to news

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రశాంతంగా SMC ఎన్నికలు

By padam Subramanyam· 1d ago· Jallipeta, Palamaner, Chittoor
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రశాంతంగా SMC ఎన్నికలు

చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో SMC ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు జరిగిన ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని తరగతుల వారీగా తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు. ఎన్నికైన కమిటీ సభ్యులతో ఆయా పాఠశాలల్లో ప్రమాణ స్వీకారం చేయించారు. MEO పి. లీలారాణి గవర్నమెంట్ హైస్కూల్, ఘంటాఊరు ప్రాథమిక పాఠశాల, విద్యానగర్ మోడల్ పాఠశాలల్లో ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రశాంతంగా SMC ఎన్నికలు
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రశాంతంగా SMC ఎన్నికలు

More in Local