← Back to news

వరుపుల సుబ్బారావుకు సన్మానం

By NANI M· 23h ago· Rowthulapudi, Rowthulapudi, Kakinada
వరుపుల సుబ్బారావుకు సన్మానం

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన మాజీ MLA వరుపుల సుబ్బారావు, వరుపుల సూరిబాబు జనసేనలో చేరిన సందర్భంగా రౌతులపూడి మండలం గిడజం గ్రామానికి చెందిన జనసైనికులు వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరుపుల సుబ్బారావును శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గిడజం గ్రామానికి చెందిన జనసైనికులు తంటపురెడ్డి జయ గంట, కందుల శివ, తంటపురెడ్డి నాగ ప్రసాద్, తంటపురెడ్డి త్రిమూర్తులు, తదితరులు పాల్గొన్నారు.

More in Local