← Back to news

‘ది ప్యారడైజ్‌’కు ‘ఏ’ సర్టిఫికెట్‌.. 21 మార్పులు!

By Anusha· 1d ago
‘ది ప్యారడైజ్‌’కు ‘ఏ’ సర్టిఫికెట్‌.. 21 మార్పులు!

నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్‌’కు సెన్సార్‌ పూర్తైంది. సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్‌ జారీ చేసిన సీబీఎఫ్‌సీ మొత్తం 21 మార్పుచేర్పులు సూచించింది. ఇందులో ఎక్కువగా హింసాత్మక సన్నివేశాల మార్పులే ఉన్నట్లు తెలుస్తోంది. 2 గంటల 54 నిమిషాల 4 సెకన్ల రన్‌టైమ్‌తో ఈ సినిమా సెప్టెంబర్‌ 24న థియేటర్లలోకి రానుంది. సెప్టెంబర్‌ 23న ప్రత్యేక ప్రదర్శనకు అనుమతి లభించగా.. టికెట్‌ ధరను జీఎస్టీతో కలిపి రూ.500గా నిర్ణయించారు.

More in Entertainment