← Back to news

మంత్రి కాళ్లపై పడి వేడుకున్నా పట్టించుకోలేదు

By BK· 2h ago· X· HYD

TG : తెలంగాణ సాంస్కృతిక సారథిలో అర్హులైన 1,000 మందికి జాబ్స్ ఇవ్వాలని కళాకారులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలోని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆఫీస్ ముందు రెండో రోజు కూడా ప్రొటెస్ట్ చేశారు. బయటకు వెళ్తున్న మంత్రిని, ఆయన కార్‌ను అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని కాళ్లపై పడి రిక్వెస్ట్ చేసినా మంత్రి పట్టించుకోకుండా, వాళ్లని పక్కకి తోసుకుంటూ వెళ్ళిపోయారని కళాకారులు ఆవేదన చెందుతున్నారు.

More in TG