← Back to news

అక్టోబర్ 7న బి.నర్సింగరావుకు గౌరవ డాక్టరేట్

By Vishi· 2h ago
అక్టోబర్ 7న బి.నర్సింగరావుకు గౌరవ డాక్టరేట్

TG: తెలంగాణ సినిమా ఘనతను అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పిన దర్శక నిర్మాత బి.నర్సింగరావుకు హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇవ్వబోతోంది. ‘మా భూమి’, ‘రంగులకల’, ‘దాసి’, ‘మట్టిమనుషులు’ తదితర చిత్రాలతో ఆయన అందరికీ సుపరిచితులు. అక్టోబర్ 7న తెలంగాణ గవర్నర్‌, యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌ శివ ప్రతాప్ శుక్లా దీన్ని అందిస్తారని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఘంటా చక్రపాణి తెలిపారు.

More in TG