← Back to news

బాపూఘాట్‌లో Digital Museum ప్రారంభం..

By Prashanth· 2h ago· Telangana
బాపూఘాట్‌లో Digital Museum ప్రారంభం..

TG: గాంధీ జయంతి సందర్భంగా లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌లో Governor శుక్లా, CM రేవంత్ రెడ్డి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. గాంధీజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం Governorతో కలిసి CM బాపూఘాట్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్ మ్యూజియంను ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో Deputy CM బట్టి, మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

More in TG