← Back to news

హైదరాబాద్‌లో 'Free Study Corner'

By Prashanth· 1h ago· X· Telangana
హైదరాబాద్‌లో 'Free Study Corner'

TG: హైదరాబాద్‌లోని కవాడిగూడలో CGO Towersలో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్‌కి చెందిన పబ్లికేషన్ డివిజన్ వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే కాండిడేట్స్ కోసం Knowledge Cornerను ఏర్పాటు చేసింది. Civil Services, Group-1.. అభ్యర్థుల కోసం సుమారు 2,000 పుస్తకాలు, Yojana, Kurukshetra.. వంటి పబ్లికేషన్స్‌‌ను ఫ్రీగా అందుబాటులో ఉంచింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు AC రూమ్‌లో ఉచితంగా చదువుకోవచ్చు.

More in TG