← Back to news

‘చెల్లికి న్యాయం చేయలేనోడు.. ఆడబిడ్డలకు ఏం చేస్తాడు?’

By విశీ· 16 Aug 2026· Warangal

TG: వరంగల్ జిల్లా పర్యటిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి సభలో సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి సీతక్కను తను సొంత చెల్లెలా చూసుకుంటానని, కానీ మరొకరు మాత్రం ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లిని బయటకు నెట్టేశారని ఆరోపించారు. కొడుకు దుర్మార్గం చేస్తుంటే మందలించాల్సిన తండ్రి ఫాంహౌజ్‌లో పడుకున్నాడని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్‌లను ఉద్దేశించి ఆయన ఈ కామెంట్స్ చేశారని చర్చ సాగుతోంది.

More in TG