కల్తీ పనీర్.. ఏపీలో తీవ్ర కలకలం!

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కల్తీ పనీర్ కలకలం రేపింది. రావులపాలెంలో ఓ ఫ్యామిలీ, పనీర్‌ని వంటలో వాడింది. ఫ్యామిలీలో అందరికీ హెల్త్ డ్యామేజ్ అయ్యింది. బాధితులు కంప్లైంట్ ఇచ్చారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు జరపగా.. కల్తీ పనీర్ తయారుచేస్తున్నారని తెలిసింది. అది 'అనలాగ్ పనీర్'. దాన్ని పామాయిల్, స్టార్చ్, వనస్పతి, కెమికల్స్‌తో చేస్తారు. చూడటానికి రియల్ పనీర్ లాగా ఉంటుంది. ఆరోగ్యానికి డేంజర్. తెలంగాణ ప్రభుత్వం రీసెంట్‌గా పనీర్‌పై 1 ఇయర్ బ్యాన్ విధించింది. ఏపీలో కూడా అలా చెయ్యాలంటారా?


