చెఫ్‌గా మారిన నేచురల్ స్టార్ నాని
నేచురల్ స్టార్ నాని 'ప్యారడైజ్' మూవీ తర్వాత, ఇప్పుడు 'Bloody Romeo' లో సరికొత్త లుక్‌తో అదరగొడుతున్నారు. ట్రెండీ కర్లీ హెయిర్, బ్లాక్ సన్‌గ్లాసెస్‌తో స్టైలిష్‌గా కనిపిస్తూ ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేశారు. సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని ఒకవైపు చెఫ్‌గా, మరోవైపు డేంజరస్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఈ అక్టోబర్‌లోనే లండన్‌లో స్టార్ట్ కానుంది.


