← Back to news

"అమిత్ షా ప్రెస్‌మీట్... మీడియా ఏది?"

By Anusha· 4h ago
"అమిత్ షా ప్రెస్‌మీట్... మీడియా ఏది?"

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రెస్‌మీట్ పెడితే.. మీడియా సంస్థలు ఎందుకు రాలేదో చెప్పాలని నెటిజన్లు Xలో ప్రశ్నిస్తున్నారు. అక్టోబర్ 13న అమిత్ షా ప్రెస్‌మీట్ పెట్టారు. దేశంలో 25 మీడియా సంస్థలు ఉంటే.. PTI, ANI, IANS సంస్థల మైకులు మాత్రమే అక్కడ కనిపించాయి. ఆ సంస్థలు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తాయి కాబట్టే.. వాటినే ఎలో చేశారా అని నెటిజన్లు నిలదీస్తున్నారు. రాహుల్ గాంధీ లాగా అన్ని న్యూస్ ఛానెళ్లతో మాట్లాడే ధైర్యం లేదా అని ప్రశ్నిస్తున్నారు.

More in National