← Back to news

మమతా బెనర్జీపై హత్యాయత్నం!?

By Nani Eluri· 2h ago· Businessupturn
మమతా బెనర్జీపై హత్యాయత్నం!?

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీపై ఓ మహిళ దాడికి ప్రయత్నించిందని టీఎంసీ నేతలు ఆరోపించారు. కోల్‌కతాలో దుర్గాపూజ మండపం ఓపెనింగ్‌కు మమత వెళ్తున్న టైంలో ఆ మహిళ ఆమె చీరను లాగేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. వెంటనే అక్కడున్న టీఎంసీ కార్యకర్తలు ఆమెను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. మహిళ చీరలో దాచిన కత్తి కూడా దొరికిందని నేతలు చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

More in National