← Back to news

కృష్ణా నీళ్ల పంచాయితీ.. అక్టోబర్ 1న కీలక భేటీ

By Mahesh· 5h ago
కృష్ణా నీళ్ల పంచాయితీ.. అక్టోబర్ 1న కీలక భేటీ

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నీటి నీటి వాటాలపై మరోసారి కీలక చర్చ జరగనుంది. అక్టోబర్ 1న కృష్ణా బోర్డు 21వ భేటీ కానుంది. ఈ మీటింగ్‌లో నీటి వాటాలతో పాటు వివిధ ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 4న జరిగిన త్రీమెంబర్ కమిటీ భేటీలో తెలంగాణ 50:50 రేషియోలో నీళ్లు పంచాలని, 200 TMCలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. AP మాత్రం 66:34 రేషియోలో 104 TMCలు కోరింది. చర్చలు క్లారిటీ రాకపోవడంతో బోర్డు మరోసారి మీటింగ్‌ ఏర్పాటు చేసింది. El Nino కారణంగా ప్రాజెక్టుల్లోని నీటిని తాగునీటికే వాడాలని బోర్డు సూచించింది.

More in National