← Back to news

బీడీ కార్మికుల సంక్షేమానికి 25లక్షల నిధి

By DK· 1h ago
బీడీ కార్మికుల సంక్షేమానికి 25లక్షల నిధి

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని షాలిమార్ ఫంక్షన్ హాల్‌లో బీడీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించారు. SIMS Hospital MD, NYPSN Founder బాదల్ నిసార్ యాసిన్ ఖాన్ బీడీ కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం 25లక్షల నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కుటుంబంలోని ఆడబిడ్డ వివాహానికి 10వేలు, కుటుంబసభ్యుడు మృతి చెందితే 10వేల ఆర్థికసాయం అందిస్తామని తెలిపారు. ప్రతీఒక్కరూ తమకున్న దాంట్లో సేవ చేసేందుకు ముందుకు రావాలని కోరారు.

More in Local