← Back to news

అమరావతిలో ఘనంగా 'ఇండిపెండెన్స్ డే' సెలెబ్రేషన్స్

By Mahesh· 15 Aug 2026· AP
అమరావతిలో ఘనంగా 'ఇండిపెండెన్స్ డే' సెలెబ్రేషన్స్

AP: రాజధాని అమరావతిలో తొలిసారిగా 'Independence Day' సెలెబ్రేషన్స్‌ను ప్రభుత్వం ఘనంగా జరిపింది. రాయపూడి పరేడ్ గ్రౌండ్‌లో ‘స్వర్ణాంధ్ర-2047’ థీమ్‌తో సెలెబ్రేషన్స్ జరిగాయి. CM చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. తరువాత పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. APSP, CRPF, కర్ణాటక పోలీసు దళాలు, NCC క్యాడెట్లు మార్చ్‌పాస్ట్ నిర్వహించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కొందరు అధికారులు ఈ సెలెబ్రేషన్స్‌లో పార్టిసిపేట్ చేశారు.

More in AP