← Back to news

అవమానాలే విజయాలకు పునాదులు: మంత్రి

By BK· 18h ago· అనంతపురం
అవమానాలే విజయాలకు పునాదులు: మంత్రి

ఉరవకొండ డిగ్రీ కాలేజీలో B.Com స్టూడెంట్స్‌తో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. లైఫ్‌లో సక్సెస్ అవ్వాలనే తపన ప్రతీ ఒక్కరికీ ఉండాలని చెప్పారు. 'స్టార్టింగ్‌లో వచ్చే అవమానాలే మనల్ని గెలిపిస్తాయి. స్కూల్ రోజుల్లో నేను కూడా అవమానం ఎదుర్కొని, 3 నెలల్లోనే నా ప్రతిభ ఏంటో నిరూపించుకున్నా' అని గుర్తుచేసుకున్నారు. విలేజ్ స్టూడెంట్స్ దేంట్లోనూ తక్కువ కాదన్నారు. కాలేజీలో డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ ప్రాబ్లమ్స్‌ను త్వరలోనే సాల్వ్ చేస్తానని హామీ ఇచ్చారు.

More in Local