గాంధీ జయంతికి స్పెషల్ రెస్పెక్ట్

బెజ్జంకి గ్రామపంచాయతీ వద్ద గాంధీ జయంతి సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు బండిపల్లి సునీత గౌడ్ ఆధ్వర్యంలో కార్మికులకు శాలువాలు కప్పి, స్వీట్లు పంచి గౌరవించారు. పంచాయతీ పాలకవర్గం కూడా వారిని సత్కరించింది. ఊరిని క్లీన్‌గా ఉంచుతూ ప్రజల హెల్త్ కోసం డైలీ కష్టపడుతున్న కార్మికుల సేవలు చాలా గ్రేట్ అని సునీత అన్నారు.



