చెట్ల నరికివేత వివాదం
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం తల్లకొత్తపేటలో చెట్ల నరికివేత వివాదం ఎక్కువైంది. చెట్లు నరికినందుకు జరిమానా చెల్లించినప్పటికీ, ఓ వార్డు సభ్యుడు తమ మిషన్లను స్వాధీనం చేసుకుని తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని చెట్లు నరికిన వ్యక్తులు ఆరోపించారు. దీనిపై ఆఫీసర్స్‌కి కాంప్లైంట్ చేయాలని అనుకుంటున్నారు. ఐతే చెట్లు నరకడంలో మిస్టేక్ జరిగిందని గ్రామ కార్యదర్శి మహేందర్ చెప్పారు.



