ఢిల్లీ పరిస్థితి మరోసారి జార్ఖండ్‌లో..
ఢిల్లీలో CJP నిరసనకారులపై పోలీసుల లాఠీఛార్జ్‌లాగే జార్ఖండ్‌లోనూ నిరసన తెలుపుతున్న నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వారిపై వాటర్ క్యానెన్స్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. వారు విధానసభను ముట్టడించకుండా చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు విద్యార్థులపై దాడి చేస్తూ అడ్డుకుంటున్నారు. ఈ దాడుల్లో విద్యార్థులు గాయపడుతున్నారు.



