← Back to news

అక్కడి వినాయక నిమజ్జనం.. చాలా ప్రత్యేకం

By Vishi· 5h ago

వినాయక నిమజ్జనం అంటే డీజేలు, లైట్లు, సందడి, హడావిడి ఉంటుంది. అయితే మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో మాత్రం అందుకు భిన్నంగా వినాయక నిమజ్జనం సాగుతుంది. అందరూ కలిసికట్టుగా, సంప్రదాయబద్ధంగా వెళ్లి వినాయకుణ్ని నిమజ్జనం చేస్తారు. ఎవరూ ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా, తలపై గణపతి విగ్రహాన్ని మోసుకంటూ వెళ్లి నిమజ్జనం చేసి వస్తారు. ఎన్నో ఏళ్లుగా అక్కడ ఇదే సంప్రదాయం కొనసాగుతుంది.

More in Current Affairs