జైశ్రీరామ్ నినాదాలపై అనసూయ సంచలన కామెంట్స్
జైశ్రీరామ్ నినాదాలపై అనసూయ సంచలన కామెంట్స్ చేశారు. ‘జైశ్రీరామ్’ అనేవాళ్లలో కొందరు ఆ ముసుగులో దాడులు చేస్తున్నారని చెప్పారు. జైశ్రీరామ్ అంటేనే విలువలు ఉన్నట్లు కాదని, నినాదాలు కాదు, వ్యక్తుల ప్రవర్తనే ముఖ్యమని అన్నారు. ఈ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.



