← Back to news

నెటిజన్ల మనసు దోచిన స్విగ్గీ డెలివరీ బాయ్ !

By DS· 19 Jun 2026· jaipur
నెటిజన్ల మనసు దోచిన స్విగ్గీ డెలివరీ బాయ్ !

"ముస్లిం డెలివరీ బాయ్‌ని పంపకండి" అంటూ జైపూర్‌లో ఓ కస్టమర్ స్విగ్గీ యాప్‌లో పెట్టిన వివక్షాపూరిత మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ ద్వేషాన్ని పక్కనబెట్టి.. తన రోజువారీ ప్రయాణాల్లో జైపూర్ ప్రజలు తనపై చూపిస్తున్న అపారమైన ప్రేమ, ఆదరణే నిజమైన భారతీయుల తత్వమని సదరు డెలివరీ బాయ్ అఫ్తాబ్ ఖాన్ గట్టిగా చాటిచెప్పాడు. మనుషుల మధ్య మతం కంటే మంచితనమే గొప్పదని నిరూపించిన ఈ వార్త నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది.

More in India