← Back to news

విజయ్ ఓఎస్డీ నియామకం వెనక్కి !!

By hanu manth· 13 May 2026· tamilanadu
 విజయ్ ఓఎస్డీ నియామకం వెనక్కి !!

ముఖ్యమంత్రి Joseph Vijay కార్యాలయంలో Officer on Special Duty (Political)గా రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ నియామకం పై తీవ్ర విమర్శలు రావడంతో, Governmentఈ నిర్ణయం తీసుకుంది. .సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఈ నియామకంపై పెద్ద ఎత్తున చర్చ జరగగా, వివాదం మరింత ముదరకముందే ప్రభుత్వం అపాయింట్‌మెంట్‌ను రద్దు చేసింది. వెట్రివేల్ జ్యోతిష్కుడు కావడంతో, విజయ్ కు ఆతగాడు సెంటిమెంటల్ గా సలహాలు ఇస్తుంటాడని జ్యోతిష్యుని సలహాలతో ప్రభుత్వాలు నడపడమేంటని విమర్శలు వచ్చాయి. అందుకే వెనక్కి తీసుకున్నారు.

More in Politics