ఇజ్రాయెల్‌పై వెస్ట్ బ్యాంక్ సెటిల్‌మెంట్లపై ఆంక్షలు

వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సెటిల్‌మెంట్లపై 12 దేశాలు కఠిన చర్యలకు రెడీ అయ్యాయి. బ్రిటన్, ఫ్రాన్స్, కెనడాతోపాటు మరో 9 దేశాలు సెటిల్‌మెంట్ల నుంచి వచ్చే వస్తువులపై ట్రేడ్ ఆంక్షలు ప్రకటించాయి. పాలస్తీనియన్లపై సెటిలర్ హింస, సెటిల్‌మెంట్ విస్తరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ఈ చర్యలు Two-State Solutionకు ముప్పు పెరుగుతోందన్న ఆందోళనతో తీసుకున్నాయి. వెస్ట్ బ్యాంక్‌లో సుమారు 1,200 కొత్త ఇళ్ల నిర్మాణానికి ఇజ్రాయెల్ ప్రణాళికలు విమర్శలకు కారణమయ్యాయి.



