← Back to news

AI ఫేక్ వీడియో.. ఉజ్జయినిలో ఉద్రిక్తత

By Lokesh· 1d ago· Indiatoday
AI ఫేక్ వీడియో.. ఉజ్జయినిలో ఉద్రిక్తత

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో షాహీ మసీదు విషయంలో జరిగిన గొడవలకు AIతో తయారు చేసిన ఫేక్ వీడియోలు కూడా కారణమయ్యాయని పోలీసులు తెలిపారు. మసీదును పూర్తిగా కూల్చేశారంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవ్వడంతో ఉద్రిక్తత పెరిగిందని చెప్పారు. రోడ్డు విస్తరణలో భాగంగా మసీదులోని కొంత భాగాన్ని మాత్రమే తొలగించారని. ఈ ఘటనపై 8 ఎఫ్‌ఐఆర్‌లు ఫైల్ చేసి కేసులు విచారిస్తున్నామని. 100కు పైగా సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

More in National