← Back to news

బలపరీక్షలో నెగ్గిన విజయ్

By aravinda nyayapati· 13 May 2026· Chennai
బలపరీక్షలో నెగ్గిన విజయ్

తమిళనాడు సీఎం విజయ్ ఈ రోజు అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నెగ్గారు. విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తే 22 మంది సభ్యులు వ్యతిరేకించారు. బలపరీక్ష సమయంలో డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. ఏఐఏడీఎంకేలో చీలిక వర్గం విజయ్ కి అనుకూలంగా ఓటు వేస్తే, మిగిలిన సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు.

More in Politics