పిల్లల్లో గెలుపు కంటే ఇంపార్టెంట్ ఏంటో తెలుసా?

పిల్లల మెడల్స్, ఆర్ట్‌వర్క్స్‌ను పేరెంట్స్ ఇంట్లో ఫ్రిజ్, గోడలపై పెట్టడం వెనుక స్ట్రాంగ్ సైకాలజికల్ రీజన్స్ ఉన్నాయని Experts చెబుతున్నారు. దీనివల్ల మేము నిన్ను గమనిస్తున్నాం, నీ కష్టానికి వాల్యూ ఇస్తున్నాం అనే పాజిటివ్ మెసేజ్ పిల్లలకు వెళ్తుంది. ఇది వారిలో కాన్ఫిడెన్స్ పెంచి సెల్ఫ్ డిటర్మినేషన్ థియరీకి బూస్ట్ ఇస్తుంది. కేవలం విన్నింగ్ కంటే, పడే ఎఫర్ట్‌ను మెచ్చుకోవడం వల్ల పిల్లలు ఫెయిల్యూర్స్‌ను కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలరని Experts చెబుతున్నారు.



