← Back to news

స్కూల్ నిధుల్లో గోల్‌మాల్.. పేరేంట్స్ సంచలన ఆరోపణలు

By Martha Umesh· 1d ago· Peddamupparam, Danthalapalle, Mahabubabad
స్కూల్ నిధుల్లో గోల్‌మాల్.. పేరేంట్స్ సంచలన ఆరోపణలు

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం ZPHS, MPP పాఠశాలల్లో గత నాలుగేళ్లుగా నిధుల వినియోగంలో అవకతవకలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపించారు. ఆడిట్ సమయంలో తప్పుడు పత్రాలు సమర్పిస్తున్నారని, TC, బోనాఫైడ్ సర్టిఫికెట్లకు డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. రెండు పాఠశాలలకు కలిపి ఏటా 1.78 లక్షల మేర నిధులు వస్తుండగా.. అందులో 30వేలు స్పోర్ట్స్ బడ్జెట్ ఉన్నప్పటికీ కనీసం క్రీడా సామగ్రి కూడా లేదన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

More in Local