← Back to news

సిరిసిల్ల సభకు భారీ సమీకరణకు ప్లాన్!

By Bejjanki· 1d ago· Bejjanki, Bejjanki, Siddipet
సిరిసిల్ల సభకు భారీ సమీకరణకు ప్లాన్!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే భారీ బహిరంగ సభ. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం నుంచి Congress నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు భారీగా తరలిరావాలని మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో మాట్లాడుతూ.. Congress ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

More in Local