← Back to news

అప్పుడే హీరోయిన్‌ కావాలనుకున్నా: దష్విక

By A.Ajay· 1d ago
అప్పుడే హీరోయిన్‌ కావాలనుకున్నా: దష్విక

నటి దష్విక.. తనకు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేదని తెలిపారు. పెద్దయ్యాక ఏమవుతావని స్కూల్ టీచర్ అడిగితే, నటి అవుతానని చెప్పేదానినని అన్నారు. తన ఇష్టాన్ని కుటుంబ సభ్యులు ప్రోత్సహించారన్న ఆమె.. ప్రస్తుతం నటిస్తున్న ‘తత్వం’ సినిమాలో తన పాత్ర నచ్చిందన్నారు. దినేష్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి తరుణ్ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ టైంలో యూనిట్ తనకు ఎంతో సహకరించిందని చెప్పిన ఆమె.. భవిష్యత్తులో మంచి పాత్రలు చేయాలని ఉందన్నారు.

More in Entertainment