← Back to news

బండి సంజయ్ ఎమోషనల్ పోస్ట్!

By sahani· 9 Jun 2026· X· Telangana
బండి సంజయ్ ఎమోషనల్ పోస్ట్!

కేంద్ర మంత్రి బండి సంజయ్ తన మదర్‌ గురించి 'X' లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. రీసెంట్‌గా వాళ్ల అమ్మగారికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో తను లోపల ఎంతగా కృంగిపోయారో షేర్ చేసుకున్నారు. పొలిటికల్ ప్రెజర్స్, ఫైట్స్ ఎన్ని ఉన్నా. అమ్మ హెల్దీగా పక్కన ఉంటే చాలని రియలైజ్ అయ్యానన్నారు. PM మోదీ పిలుపు మేరకు 'ఏక్ పేడ్ మా కే నామ్' (Ek Ped Maa Ke Naam) కింద ఇంట్లో ఒక మొక్క నాటారు. అమ్మ లవ్ అండ్ సాక్రిఫైస్‌కి గుర్తుగా ఈ ప్లాంట్ నాటానని ఎమోషనల్ అయ్యారు.

బండి సంజయ్ ఎమోషనల్ పోస్ట్!

More in General