← Back to news

శివుడు-శ్రీరాములను రేవంత్ విడదీస్తున్నారు - బండి సంజయ్

By Vishi· 2h ago· X
శివుడు-శ్రీరాములను రేవంత్ విడదీస్తున్నారు - బండి సంజయ్

TG: ఢిల్లీలో జరిగిన ‘ది కాన్‌క్లేవ్ 2026’లో తెలంగాణ CM రేవంత్ రెడ్డి శివుడు, శ్రీరాముడిపై చేసిన <a href="https://www.theclearcutnews.com/n/D7XgxuG">కామెంట్స్‌</a>పై కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. ‘ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం’ అని చెప్పిన రేవంత్ ఇప్పుడు శ్రీరాముడు, శివుడు మధ్య ఉత్తర-దక్షిణ విభజన చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో వేములవాడ దక్షిణ కాశీగా, భద్రాచలం దక్షిణ అయోధ్యగా ఉన్న నేపథ్యంలో ఈ విధంగా కామెంట్ చేయడం కరెక్ట్ కాదని తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

More in TG