← Back to news

గర్ల్స్ సేఫ్టీపై అభిజీత్ దిప్కే సీరియస్ పోస్ట్!

By Sahani· 5h ago· X· Punjab

పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో గర్ల్స్ సేఫ్టీపై జరుగుతున్న <a href="https://www.theclearcutnews.com/n/ov5UQii">నిరసనలపై</a> CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే 'X' లో స్పందించారు. ఉమెన్‌కి యూనివర్సిటీ క్యాంపస్ అత్యంత సేఫ్ ప్లేస్ కావాలని, హాస్టల్ లోపల కూడా ప్రొటెక్షన్ లేకపోతే అది తీవ్రమైన సమస్య అని కామెంట్ చేశారు. 2026లో కూడా భద్రత లాంటి బేసిక్ రైట్ కోసం మహిళలు రోడ్డెక్కి ప్రొటెస్ట్ చేయాల్సి రావడం కరెక్ట్ కాదని, ఇలాంటి పరిస్థితి మారాలని అభిజీత్ సీరియస్ అయ్యారు.

More in Current Affairs