← Back to news

"వాళ్ల సంగతేంటి?": సమంత

By Sharmila· 1d ago
"వాళ్ల సంగతేంటి?": సమంత

సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేశారు నటి సమంత. "సమాజంలో లైంగిక కార్మికులను తప్పు పడతారు గానీ.. వారి దగ్గరికి వెళ్లేవాళ్లను ఏమీ అనరు. ఒంటరి తల్లులను విమర్శిస్తారు కానీ, పిల్లల బాధ్యత తీసుకోని తండ్రులను ఎవరూ అడగరు. అత్యాచారం జరిగినప్పుడు బాధితురాలినే తప్పు పడతారు కానీ తప్పు చేసిన వారిని ప్రశ్నించరు" అని సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై మీరేమంటారు? మీ ఒపీనియన్ కామెంట్ చెయ్యండి.

"వాళ్ల సంగతేంటి?": సమంత

More in Entertainment