← Back to news

నేడు కింగ్ ఆఫ్ పాప్ వర్ధంతి

By విశీ· 25 Jun 2026
నేడు కింగ్ ఆఫ్ పాప్ వర్ధంతి

అద్భుతమైన గాత్రంతో, విభిన్నమైన లైవ్ డాన్స్ స్టెప్స్‌తో సంగీత ప్రపంచంలో రాజుగా ఏలిన మైకేల్ జాక్సన్ వర్ధంతి. ఈరోజు. ఎంతో కృషితో ఆయన సృష్టించిన సిగ్నేచర్ 'మూన్‌వాక్' స్టెప్, సరికొత్త కాన్సెప్ట్ వీడియోలు అప్పట్లో ఒక సంచలనం. లైవ్‌గా పాడుతూ విభిన్నమైన నృత్యం చేయడం కేవలం ఆయనకే సాధ్యమైంది. ఆయన భౌతికంగా దూరమైనా.. ఆ మ్యూజిక్ క్వాలిటీ నేటి జనరేషన్‌కు కూడా బలంగా కనెక్ట్ అవుతూ ఎప్పటికీ అజరామరంగా నిలుస్తోంది.

More in Entertainment