← Back to news

టోల్ సొమ్ము మళ్లింపు..ఈడీ సోదాల్లో వెలుగులోకి

By Vishi· 1d ago
టోల్ సొమ్ము మళ్లింపు..ఈడీ సోదాల్లో వెలుగులోకి

ఫాస్ట్‌ట్యాగ్ టోల్ వసూళ్లలో భారీ అవినీతిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) సీరియస్ అయ్యింది. ఆరు రాష్ట్రాల పరిధిలోని 14 టోల్ ప్లాజాల్లో అధికారులు ఒకేసారి సోదాలు నిర్వహించారు. అక్రమ సాఫ్ట్‌వేర్, యాప్‌ల ద్వారా నకిలీ బిల్స్ సృష్టించి, ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన టోల్ సొమ్మును పక్కదారి పట్టించినట్లు తేల్చారు. ఈ దాడుల్లో కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 1h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.