ఆహారం కోసం వెళ్లిన కొండచిలువ.. ఎలక్ట్రిక్ షాక్ తగిలి?
పెరూలో ఎలక్ట్రిక్ పోల్‌పై ఉన్న పక్షులను వేటాడేందుకు వెళ్లిన కొండచిలువకు హైటెన్షన్ వైర్లు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయింది. పక్షులను వేటాడేందుకు ఎలక్ట్రిక్ పోల్ ఎక్కిన కొండచిలువకు ఎలక్ట్రిక్ తీగలను తాకినట్లు తెలుస్తోంది. దింతో కొద్దిసేపు ఆ ఏరియాలో పవర్ సప్లై ఆగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది.



