స్వచ్ఛమైన గాలి కోసం : Clean Air Day

ఈరోజు (సెప్టెంబర్ 7) ‘International Day of Clean Air for blue skies’ అంటే మనం పీల్చే గాలిని ప్యూర్, క్లీన్‌గా ఉంచుకోవడం ఎంత ఇంపార్టెంటో చెప్పే స్పెషల్ డే. పొల్యూషన్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎన్విరాన్‌మెంట్‌ను కాపాడుకోవడం చాలా ముఖ్యం అని చెప్పడానికి UN (United Nations) ఈ రోజును నిర్వహిస్తోంది. మన హెల్తీ ఫ్యూచర్ కోసం క్లీన్ ఎయిర్ ఎంత ముఖ్యమో తెలుసుకోవడం చాలా అవసరం.



