AP: వయలెంట్‌గా మారిన ప్రొటెస్ట్!
AP: ఆంధ్రప్రదేశ్‌లో స్పోర్ట్స్ కోటా కింద టీచర్ రిక్రూట్‌మెంట్‌పై చేస్తున్న ప్రొటెస్ట్ తీవ్ర టెన్షన్‌కు దారితీసింది. టీచర్ నియామకాల ప్రాసెస్ పై తీవ్ర అభ్యంతరాలు, అక్రమాల ఆరోపణలు రావడంతో నిరసనకారులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రోటెస్ట్ వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి పరిస్థితి వైలెంట్‌గా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీస్ అథారిటీస్ సిట్యువేషన్‌ని కంట్రోల్‌లోకి తెచ్చారు. ప్రస్తుతం ఈ టీచర్ అపాయింట్‌మెంట్స్ వివాదం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.



