← Back to news

YCPకి బిగ్ షాక్.. జనసేనలోకి మాజీ MLA వరుపుల సుబ్బారావు!

By Mahesh· 2h ago· AP
YCPకి బిగ్ షాక్.. జనసేనలోకి మాజీ MLA వరుపుల సుబ్బారావు!

AP: వరుపుల సుబ్బారావు YCPకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ప్రత్తిపాడు మాజీ MLA అయిన ఆయన కాకినాడలో డిప్యూటీ CM, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కొందరు మాజీ కౌన్సిలర్లు, ముఖ్య నేతలు కూడా జనసేనలో చేరారు. YCP విధానాలు, సీనియర్లకు ఇంపార్టెన్స్ లేకపోవడంపై అసంతృప్తితోనే పార్టీని వీడినట్లు సుబ్బారావు చెప్పారు. పవన్ నాయకత్వంలోని కూటమి పాలన నచ్చడంతో ఎలాంటి పదవులు ఆశించకుండా జనసేనలో చేరినట్లు తెలిపారు.

More in AP