← Back to news

సిలికాన్ వ్యాలీలో లైంగిక వేధింపులు

By Sharmila· 2h ago· Indiatimes
సిలికాన్ వ్యాలీలో లైంగిక వేధింపులు

అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో టెక్ కంపెనీలు, స్టార్టప్‌లకు చెందిన కొందరు ప్రముఖులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధిత మహిళలు తమ అనుభవాలను రహస్యంగా పంచుకునేందుకు ‘విస్పర్ నెట్‌వర్క్’ పేరుతో ఓ స్ప్రెడ్‌షీట్ నిర్వహిస్తున్నారు. ఇందులో 100 మందికి పైగా పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటలిస్టులు, టెక్, AI రంగానికి చెందిన ప్రముఖుల పేర్లు ఉన్నట్లు ‘నుయార్క్ పోస్ట్’ తెలిపింది. స్ప్రెడ్‌షీట్ వైరల్ కావడంతో ఈ విషయం బయటపడింది.

More in International