← Back to news

DJ సౌండ్స్.. హార్టుకి డేంజర్!

By Krishna· 1d ago
DJ సౌండ్స్.. హార్టుకి డేంజర్!

వినాయక చవితి పండుగలో బహిరంగంగా DJ మోతలు పెట్టడం సాధారణమైపోయింది. కానీ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.. భారీ బాస్, హై సౌండ్.. హార్టుపై తీవ్ర ప్రెషర్ కలిగిస్తాయి. బీపీ, హార్ట్ ఎటాక్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఇది డేంజర్. కొందరికి గుండెపోటు కూడా రావచ్చు. రీసెంట్లీ ఒక 60 ఇయర్స్ పర్సన్‌కి DJ సౌండ్ వల్ల గుండె సమస్య వచ్చింది. పిల్లలు, ఓల్డ్ ఏజ్డ్, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. సౌండ్ ఎక్కువగా వినపడకుండా, ఎక్కువ సేపు వినకుండా ప్లాన్ చేసుకోవాలి. ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువ కాదు కదా!

More in Health

హెయిర్ డ్యామేజ్ ఎక్కువవుతోందా? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే!
Health· 2d ago

హెయిర్ డ్యామేజ్ ఎక్కువవుతోందా? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే!

జుట్టు విరిగిపోవడం, డ్రైనెస్ తగ్గించి హెయిర్‌ని స్ట్రాంగ్‌గా మార్చడానికి మంచి ఫుడ్ హ్యాబిట్స్ చాలా అవసరం. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఎగ్స్, ఫిష్, పప్పులు హెయిర్ గ్రోత్‌కి బాగా హెల్ప్ అవుతాయి. ఒమేగా-3 ఉండే వాల్‌నట్స్, చియా సీడ్స్ జుట్టుకి నేచురల్ మాయిశ్చర్ ఇస్తాయి. విటమిన్ A, C ఉన్న క్యారెట్స్, సిట్రస్ ఫ్రూట్స్ హెయిర్ డ్యామేజ్ కాకుండా చూస్తాయి. ఇక ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ హెయిర్ రూట్స్‌కి ఆక్సిజన్ అందించి ఫాల్‌ను తగ్గిస్తాయి. డైలీ ఎక్కువ వాటర్ తాగుతూ, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గిస్తే హెయిర్ హెల్దీగా ఉంటుంది.