← Back to news

డిన్నర్‌కు సరైన టైమ్ ఏది?

By siddu vinay· 14h ago
డిన్నర్‌కు సరైన టైమ్ ఏది?

రాత్రి 7కే డిన్నర్ చేయాలి అనేది rule కాదు. డాక్టర్ల ప్రకారం, మీ నిద్ర సమయం, డిన్నర్‌కి-నిద్రకి మధ్య ఉండే గ్యాప్, మీరు తినే ఆహారం బట్టి సరైన ఆ టైం మారుతుంది. వీలైతే నిద్రకు 2–3 గంటల ముందు డిన్నర్ పూర్తి చేయడం మంచిది. రాత్రి ఆలస్యంగా ఎక్కువగా తినడం వల్ల జీర్ణక్రియ, షుగర్ లెవల్స్, యాసిడ్ రిఫ్లక్స్‌పై ప్రభావం పడొచ్చు. లేట్ డిన్నర్ తప్పనిసరి అయితే తక్కువ పరిమాణంలో ప్రొటీన్, కూరగాయలు, ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది.

More in Health

హెయిర్ డ్యామేజ్ ఎక్కువవుతోందా? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే!
Health· 14h ago

హెయిర్ డ్యామేజ్ ఎక్కువవుతోందా? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే!

జుట్టు విరిగిపోవడం, డ్రైనెస్ తగ్గించి హెయిర్‌ని స్ట్రాంగ్‌గా మార్చడానికి మంచి ఫుడ్ హ్యాబిట్స్ చాలా అవసరం. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఎగ్స్, ఫిష్, పప్పులు హెయిర్ గ్రోత్‌కి బాగా హెల్ప్ అవుతాయి. ఒమేగా-3 ఉండే వాల్‌నట్స్, చియా సీడ్స్ జుట్టుకి నేచురల్ మాయిశ్చర్ ఇస్తాయి. విటమిన్ A, C ఉన్న క్యారెట్స్, సిట్రస్ ఫ్రూట్స్ హెయిర్ డ్యామేజ్ కాకుండా చూస్తాయి. ఇక ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ హెయిర్ రూట్స్‌కి ఆక్సిజన్ అందించి ఫాల్‌ను తగ్గిస్తాయి. డైలీ ఎక్కువ వాటర్ తాగుతూ, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గిస్తే హెయిర్ హెల్దీగా ఉంటుంది.