← Back to news

లక్ష్మీనారాయణ శెట్టిని పరామర్శించిన MLA దంపతులు

By padam Subramanyam· 1d ago· Jallipeta, Palamaner, Chittoor
లక్ష్మీనారాయణ శెట్టిని పరామర్శించిన MLA దంపతులు

చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణానికి చెందిన ప్రముఖ ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు డాక్టర్ లక్ష్మీనారాయణ శెట్టిని MLA అమరనాథ రెడ్డి, ఆయన సతీమణి రేణుక రెడ్డి పరామర్శించారు. కొంతకాలంగా వెన్నెముక సమస్యతో బాధపడుతున్న డాక్టర్ లక్ష్మీనారాయణ శెట్టి బెంగళూరులో శస్త్రచికిత్స చేయించుకుని ఇటీవల ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న MLA దంపతులు ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

లక్ష్మీనారాయణ శెట్టిని పరామర్శించిన MLA దంపతులు

More in Local