← Back to news

హర్షిత్ రెడ్డి ‘దీవానా’ ఓటీటీ లాక్..

By Balakrishna· 30 Jul 2026
హర్షిత్ రెడ్డి ‘దీవానా’ ఓటీటీ లాక్..

హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై జంటగా శ్రీకాంత్ సంఘిశెట్టి దర్శకత్వంలో వచ్చిన యూత్‌ఫుల్ మూవీ ‘దీవానా’ థియేటర్లలో మంచి స్పందన పొందిన ఈ లవ్ స్టోరీని సాధారణ ప్రేక్షకులకు ఇప్పుడు ఆహా (Aha)ఓటీటీలో జూలై 31 నుంచి రానుంది.ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కారంపూడి సినిమాను నిర్మించారు. నరేష్, ఝాన్సీ, రఘు కారుమంచి, వేణు ప్రధాన పాత్రలు పోషించారు.

More in Cinema